Ind Vs SA 1st T20 : భారీ లక్ష్యాన్నీ ఊదేసిన సౌతాఫ్రికా | ABP Desam

2022-06-09 79

తొలి టీ20 సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి చేధించింది సఫారీ జట్టు. బ్యాటర్లు వ్యాన్ డర్ డ్యూసెన్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీలతో జోరు ప్రదర్శించారు.